రివ్యూ: ‘నిశ్శబ్దం’

anushka nishabdham movie review

చిత్రం: ‘నిశ్శబ్దం’విడుదల: అమెజాన్ ప్రైమ్‌ (అక్టోబర్-02/2020)నటీనటులు: అనుష్క, మాధ‌వ‌న్‌, అంజ‌లి, షాలినిపాండే, సుబ్బరాజ్‌, మైకేల్ మ్యాడ్‌సేన్‌, అవ‌స‌రాల శ్రీనివాస్ త‌దిత‌రులుడైరెక్టర్: హేమంత్ మ‌ధుక‌ర్‌సంగీతం: గోపీ సుంద‌ర్‌నిర్మాత: టీజీ విశ్వప్రసాద్‌కో-ప్రోడ్యూసర్: వివేక్ కూచిబొట్లబ్యాన‌ర్స్‌: పీపుల్ మీడియా ఫ్యాక్టరీస్క్రీన్‌ప్లే, డైలాగ్స్: కోన వెంకట్ఎడిటింగ్‌: ప‌్రవీణ్ పూడి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి లేడి ఓరియెంటెడ్ చిత్రాల‌కు కేరాఫ్‌ అడ్రస్ అనే విషయం అందరికీ తెలిసిందే. ‘అరుంధతి’ ‘బాహుబలి’, ‘భాగమతి’ చిత్రాలతో తన రేంజ్ ఏంటో చాటి చెప్పుకుంది. అనుష్క ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘నిశ్శబ్దం’. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మించారు. చాలా రోజుల తర్వాత మాధవన్ ఈ మూవీలో నటించగా.. అంజలి, మైఖేల్ మాడ్సన్, షాలిని పాండే, సుబ్బరాజు విభిన్న పాత్రల్లో నటించారు. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేస్తున్న తరుణంలో సినిమా…

సినిమా రివ్యూ: ‘వి’

nani and sudheer babu v movie review

నేచురల్ స్టార్ నాని, హీరో సుధీర్ బాబు కలయికలో టాలెంటెడ్ డైరెక్టర్ మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘వి’. అదితి రావ్ హైదరి, నివేదా థామస్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించారు. కాగా తాజాగా ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో తెలుసుకుందామా? ఇదే కథ:కథ గురించి క్లుప్తంగా చెప్పుకుంటే సూపర్ కాప్ డీసీపీ ఆదిత్య (సుధీర్ బాబు) గ్యారెంటీ మెడల్ తో డిపార్ట్మెంట్ లోనే వెరీ సక్సెస్ ఫుల్ ఆఫీసర్ గా పేరుప్రఖ్యాతులు తెచ్చుకుంటాడు. ఈ క్రమంలోనే అపూర్వ (నివేధా) అతని కథ రాయడానికి వచ్చి అతనితో ప్రేమలో పడుతుంది. అంతలో సడెన్ గా…