రివ్యూ: ‘నిశ్శబ్దం’

anushka nishabdham movie review

చిత్రం: ‘నిశ్శబ్దం’విడుదల: అమెజాన్ ప్రైమ్‌ (అక్టోబర్-02/2020)నటీనటులు: అనుష్క, మాధ‌వ‌న్‌, అంజ‌లి, షాలినిపాండే, సుబ్బరాజ్‌, మైకేల్ మ్యాడ్‌సేన్‌, అవ‌స‌రాల శ్రీనివాస్ త‌దిత‌రులుడైరెక్టర్: హేమంత్ మ‌ధుక‌ర్‌సంగీతం: గోపీ సుంద‌ర్‌నిర్మాత: టీజీ విశ్వప్రసాద్‌కో-ప్రోడ్యూసర్: వివేక్ కూచిబొట్లబ్యాన‌ర్స్‌: పీపుల్ మీడియా ఫ్యాక్టరీస్క్రీన్‌ప్లే, డైలాగ్స్: కోన వెంకట్ఎడిటింగ్‌: ప‌్రవీణ్ పూడి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి లేడి ఓరియెంటెడ్ చిత్రాల‌కు కేరాఫ్‌ అడ్రస్ అనే విషయం అందరికీ తెలిసిందే. ‘అరుంధతి’ ‘బాహుబలి’, ‘భాగమతి’ చిత్రాలతో తన రేంజ్ ఏంటో చాటి చెప్పుకుంది. అనుష్క ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘నిశ్శబ్దం’. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మించారు. చాలా రోజుల తర్వాత మాధవన్ ఈ మూవీలో నటించగా.. అంజలి, మైఖేల్ మాడ్సన్, షాలిని పాండే, సుబ్బరాజు విభిన్న పాత్రల్లో నటించారు. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేస్తున్న తరుణంలో సినిమా…

‘క‌ల‌ర్ ఫొటో’కి కనెక్ట్ అవుతారు: నిర్మాత

color photo movie producer sai rajesh interview

అమృత ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై గ‌తంలో హృద‌య‌కాలేయం, కొబ్బ‌రిమ‌ట్ట వంటి క‌మ‌ర్షియ‌ల్ హిట్స్ నిర్మించిన ప్ర‌ముఖ నిర్మాత సాయి రాజేశ్‌తో స్పెష‌ల్ చిట్ చాట్ క‌ల‌ర్ ఫొటో సినిమా ఎలా మొదలైంది? క‌ల‌ర్ ఫొటో క‌థ నా సొంత అనుభ‌వాలు నుంచి నేను త‌యారు చేసుకున్న క‌థ‌. ఈ సినిమా ద‌ర్శ‌కుడు సందీప్ నాకు ఎప్ప‌టినుంచో స్నేహితుడు, ఓ పెద్ద ప్రొడక్ష‌న్ హౌస్ లో మనోడుకి డైరెక్ష‌న్ ఛాన్స్ ఇప్పిద్దామ‌ని చాలా ట్రై చేశాను, అయితే కొన్ని అనివార్య కారాణాలు వ‌ల్ల ఆ ప్రాజెక్ట్ డిలే అవుతూ వ‌చ్చింది. దీంతో సందీప్ కి నేను రాసుకున్న క‌థ ఇచ్చి, నేనే నిర్మాతగా మారి క‌ల‌ర్ ఫొటో చిత్రాన్ని తీశాను, అలానే ఈ చిత్ర‌ నిర్మాణంలో నా స్నేహితుడు బెన్నీ సహకారం మరువలేనిది. రంగు వివ‌క్ష గురించి ఈ…

శోభానాయుడు లోటు తీర్చలేనిది: చిరు

chiranjeevi mourns the loss of eminent kuchipudi expert shobha naidu

ఈ రోజు ఉదయాన్నే శోభానాయుడు మరణవార్త వినగానే నేను నిర్ఘాంతపోయాను. శోభానాయుడు గొప్ప కూచిపూడి కళాకారిణి. నృత్య కళకే జీవితాన్ని అంకితం చేసిన గొప్ప కళాకారిణి ఆమె. ఆ స్థాయి కళాకారులు మళ్ళీ వస్తారా అనేది పెద్ద ప్రశ్నే. శ్రీ వెంపటి చిన్న సత్యం తర్వాత ఆయన శిష్యురాలిగా ఆయనంత ఖ్యాతినీ, కీర్తినీ కూచిపూడి నృత్య కళకు తీసుకొచ్చిన గొప్ప కళాకారిణి ఆమె. వారితో నాకు వ్యక్తి గతంగా ఎంతో పరిచయం ఉంది. ఒకరిని ఒకరు అభిమానించుకొని ప్రసంశించుకునే కళాకారులం. ఈ మధ్య కాలంలో కరోనా వచ్చిన సమయంలో ఆమె చేసిన ఓ నృత్య గేయం కూడా చూశాను. అది చూసినప్పుడు నాకూ ఎంత ముచ్చట కలిగిందంటే శారీరకంగా ఇబ్బంది ఉన్నా సరే దాన్ని అధిగమించి సమాజం కోసం కరోనా గురించి స్పందించి ప్రజల్ని చైతన్యం చేయడం…

‘మాయ‌’ ఫ‌స్ట్‌లుక్‌ రెస్పాన్స్ అదిరింది

Superb response to Maaya first look

ప్రవాస భారతీయురాలైన రాధికా జయంతి దర్శకత్వంలో తెర‌కెక్కిన చిత్రం ‘మాయ’. సంధ్య బయిరెడ్డి ప్ర‌ధాన పాత్ర‌ పోషించ‌గా, రోహిణి కుమార్, అభిషేక్, ఐడా, మధు, మహిమా ఇత‌ర పాత్రధారులుగా నటించారు. రేస‌న్ ప్రొడ‌క్ష‌న్స్‌, విఆర్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకాల‌పై గోపికృష్ణ జ‌యంతి నిర్మించారు. ప్ర‌ముఖ హాలీవుడ్ సినిమాటోగ్రాఫ‌ర్ డ‌స్టిన్ లీ ఈ చిత్రానికి వ‌ర్క్ చేయ‌డం విశేషం. ఇప్ప‌టికే విడుద‌లైన ప్రీ లుక్ పోస్ట‌ర్‌కి మంచి రెస్పాన్స్ రాగా ‘మాయ’ ఫ‌స్ట్‌లుక్‌ని ఇటీవ‌ల ప్ర‌ముఖ నిర్మాత రాజ్ కందుకూరి విడు‌ద‌ల‌చేశారు. ఈ ఫ‌స్ట్ లుక్‌కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చినట్లుగా చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ సంద‌ర్భంగా నిర్మాత గోపికృష్ణ జ‌యంతి‌ మాట్లాడుతూ.. ‘‘ప్రీ లుక్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ లుక్ కి కూడా మంచి రెస్పాన్స్ వ‌స్తున్నందుకు హ్యాపీగా ఉంది. పూర్తిగా సినిమా ఇండ‌స్ట్రీ ప‌ట్ల…